భాషాభిమానం……

ఇది నా మొదటి ప్రచురణ మీకు నచ్చుతుందని చిన్ని ఆశ………..

ఇది ఎవ్వరిని విమర్శించడం కాదు.నాకు మన తెలుగు భాష మీద వుండె అభిమానాన్ని చాటడం.మన రాష్ట్రం లొ తెలుగు కి ప్రొత్సాహం తగ్గిపొతుంది అని నా మనసుకి కలిగిన బాధ.అందరు తెలుగు మాట్లడటం మర్చి పొతున్నారు అనిపిస్తుంది నాకు. అంతే కాదు  రాయడం కూడ మర్చి పొతున్నారు. నాకు ఇలా అనిపించడానికి కారణాలు వున్నాయి. దాని కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను బెంగళురు లొ వుంటాను. ఇక్కడ ఆన్ని చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి పెద్ద పెద్ద సాఫ్టువేరు కంపెనీల వరకు అందరు ఆంగ్లము తొ పాటు ఖఛ్చితంగా కన్నడ భాష లొ రాస్తారు. అంతే కాదు తమిళనాడు వాసులు కూడ అంతే.వాళ్ళు కూడ ఖఛ్చితంగా పాటిస్తారు. చెప్పాలంటే అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము యొక్క ప్రొత్షాహము అనుకొవచ్చు.కాని మన రాష్ట్రములొ గమనించిన యెడల తెలుగు లొ రాషిన వారిని వెతకడం కష్టం. దీనిని బట్టి మన రాష్ట్రములొ ఎంత ఆదరణ వున్నదొ అర్థమవుతున్నది.ఇప్పటి యువ తల్లిదండ్రులు చదువుకున్న వారు కావడం వలన వారి పిల్లలకి అంగ్లములొ చెప్తారే తప్ప తెలుగులొ చెప్పటము లేదు. పాఠశాలలొ తప్పనిసరిగ అంగ్లములొ బొధిస్తారు కాబట్టి ఇంటి దగ్గర తల్లిదండ్రులు  తెలుగు నేర్పిస్తే తెలుగు కనుమరుగు అయి పొకుండా కాపాడిన వాళ్ళమని నా ఆలొచన.

ప్రకటనలు

ఒక స్పందన to “భాషాభిమానం……”

  1. butterfly Says:

    raayadam ane word lo raa kaadhu… vaa kindha raa vatthu ivvaali baasu!! choosuko… and.. ninth line first word koodaa sari cheyyi…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: