కోతి-పిల్లులు

ఈ కథ అందరికి తెలిసే ఉండచ్చు.కాని దీని యొక్క సారంశము నాకు నచ్చినది కావున ప్రచురించడమైనది…….అనగనగా ఒక ఊరిలో రెండు పిల్లులు ఉండేవి.రెండు మంచి స్నేహితులు గా ఉండేవి. అయితే ఒకసారి అవి ఒక ఇంటికి తిండి కోసం వెళ్తాయి.అక్కడ వాటికి ఐదు రొట్టెలు దొరుకుతాయి.వెంటనే అవి సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకొంటాయి. అలా చెరీ రెండు తీసుకొన్నతరువాత మిగిలిన ఒకదాని కోసం నాకంటే నాకు అని పోట్లాడుకొంటం మొదలు పెట్టాయి.అంతలో అది చూసిన కోతి మీకు నేను న్యాయం చేస్తాను అని వస్తుంది. సరే అని ఆ పిల్లులు అంగీకరిస్తాయి. అప్పుడు కోతి మిగిలిన ఒక రొట్టెను చెరోక సగం అని ముక్కలు చేసి ఇస్తుంది. వెంటనే ఒక దానిలో సమానంగా లేదని కొంత తీసి నోటిలో వేసుకుంటుంది. మళ్ళి ఇంకొ దానిలొ తగ్గింది అని ఇంకొంచెం వేసుకుంటుంది అలా అలా చివరికి మొత్తం తినేస్తుంది.పాపం చివరికి వాటికి ఏమీ మిగల్చదు.అది కోతి కాబట్టీ దానిని ఎమీ అనలేక బిక్క మొఖం వేసుకొని అవి అక్కడ నుంచి వెళ్ళి పోతాయి.అవి అప్పుడు ఇలా తలుచు కొని బాధ పడతాయి…”మనమే పోట్లాడుకోకుండా పంచుకొని ఉంటే కనీసం అవైనా తినే వాళ్ళం అని.” దీనిని బట్టీ చిన్న చిన్న విషయాల కోసం మనము పెట్లాడుకొనిన స్నేహాన్ని కోల్పోవడమే కాకుండా పక్కవారికి అవకాశం ఇచ్చి  మనం కూడ నష్టపొతాము.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: