పొరపాటు

ఓ  కుక్కకు పక్షుల గుడ్లు తినే అలవాటు ఉండేది.అది పొలం గట్ల మీద,నదితీరాలలో తిరుగుతూ పిట్టల గుడ్లు కనపడితే చాలు లటుక్కున మింగేది.అంతేకాకుండా చెఱువుల వెంబడి తాబేళ్లగుడ్లకోసం వెతుకుతూ ఉండేది.అయితే అనుకొకుండా నత్తగుల్లను చూసింది.దాన్ని ఏదో గుడ్డు అనుకొని గబుక్కున మింగేసింది.దాని పొట్టలోకి వెళిన నత్తగుల్ల పొలుకులు బాగా బాధించసాగాయి.ఆ కుక్క బాధతో విల విల లాడ సాగింది.
అప్పుడు ఆ కుక్క ఇలా అనుకోసాగింది.”గుండ్రటి వస్తువులన్ని గుడ్లని పొరపాటు పడ్డాను.నాకు బుద్ధి వచ్చింది.కంటికి కనపడ్డ వస్తువులన్ని తింటే ఇలా బాధ పడాలిసి వస్తుంది.తినదగిన వస్తువు ఏదో తెలుసుకొని తినాలి.తెలుసుకొని తిని ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు.” కాబట్టి ఏ పని అయిన చేసేముందు ఆలోచించి చేయాలి.

ప్రకటనలు

7 వ్యాఖ్యలు to “పొరపాటు”

  1. Apparao Sastri Says:

    కుక్కే కాదు , నేను కూడా పొరపాటు పడి మీ బ్లాగ్ లోకి వచ్చాను. ఇప్పుడు తెలిసింది ” చదవాల్సినవి ఏవో, చదవకూడనివి ఏవో”
    కాబాట్టి ఎ కామెంటు అయినా వ్రాసేముందు ఆలోచించి వ్రాస్తా !
    లైట్ గా తీసుకొండి. నా కామెంటు ని మాత్రం డిలీట్ కొట్టవద్దండీ! ప్లీజ్ !!

  2. chinna Says:

    Welcome to Best Blog 2009 Contest

    The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.

    Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.

    Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

    Good Luck! Spread the word and enjoy the contest.

    plz contact andhralekha@gmail.com

    http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php

  3. epraveenkumar Says:

    మీరు నిజంగా పొరపాటుగా వచ్చారా?

  4. అప్పారావు శాస్త్రి Says:

    ఏదో సరదాగా కామెంటు వ్రాయాలనిపించింది. అందుకే అలా !

  5. krishna mohan Says:

    bagundi mee bloglo vishayaalu chinnavi ga unnayi kaani ekkada chadavanivi bagunnayi good luck

  6. aswinisri Says:

    inni kathalu elaa gurtu pettukunnaaru?:?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: