ఒక రాజ్యనికి మిడాస్ అనే రాజు ఉండేవాడు.అతనికి బంగారం బాగా ఆశ.తన దగ్గర ఎంత బంగారం , ధనం ఉన్నా కాని ఇంకా ఇంకా కావాలి అని ఆశించేవాడు.అలా చాలా ధనాన్ని కూడ పెడతాడు.ప్రతిరోజూ దేవుడిని ఇంకా ధనం కావాలని ప్రార్థిస్తుంటాడు.ఒక రాత్రి తను నిద్రలో ఉన్నప్పుడు తన ముందు దేవత ప్రత్యక్షమవుతుంది.మిడాస్ నీకు ఎమి కావాలో కొరుకో అంటుంది.అప్పుడు మిడాస్ నాకు చాలా బంగారం కావాలి అని కోరుకుంటాడు.కాదు కాదు నేను ఎది తాకితే అది బంగారం కావాలి అని చెప్తాడు.అప్పుడు దేవత తదాస్తు అన్నది.
ఆనందంతో ప్రక్కన రోజు ఉదయాన్నే లేచి అన్ని వస్తువులను తాకుతూ ఉంటాడు.అవన్నీ వెంటానే బంగారంగా మారి పోతుంటాయి.తన తినే కంచం దగ్గర నుంచి, ఉద్యానవనంలోని పూల వరకు అన్నీ తాకుతాడు. అవన్నీ బంగారంగా మారిపోతుంటాయి.దానికి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంటాడు.అన్నీ తాకి తాకి బాగా అలసి పొయిన తను ఎదైనా పండు తిందామని ఒక పండు పట్టుకుంటాడు.అది వెంటనే బంగారపు పండుగా మారిపోతుంది.మంచినీళ్ళు తాగదామని పట్టుకుంటే అవి కూడా బంగారం మారిపోతాయి.అలా అన్నం ప్రతి ఒక్కటీ బంగారం మారిపోతుంటాయి.దానితో ఎంతో నిరాశ చెంది పాడుకుంటాడు.తన కూతురు దగ్గరకు వస్తుంది.తనను దగ్గరకు తీసుకుందామని పట్టుకొనే సరికి తను కూడ బంగారు బొమ్మ అయిపోతుంది.
దానిఎతో తను తప్పు చెశానని తెలిసుకొని దేవత వేడుకొని తనను సాధారణ స్థితికి తీసుకురమ్మని వేడుకుంటాడు.దేవ్త మిడాస్ క్షమించి తనను మాములుగా చేస్తుంది.బంగారంగా మారినవన్ని ఎప్పటిలాగా మారిపోతాయి.కాబట్టి అత్యాశ పడితే ఇలానే ఉంటుంది.
1:32 ఉద. వద్ద 11/12/2009 |
perasaparulaina raajakeeyanaayakula manahstatvaanni baagaa anvayinchaaru. thanks
6:56 ఉద. వద్ద 15/12/2009 |
చాలా బూతులు వున్నాయండి… ఒక సారి మీ కథ మీరే చదివి చూడండి